Pawan Kalyan Media venue and location
MALKAJGIRI : Venkateswara Function Hall
QUTBULLAPUR : MJS Funtion Hall
MEDCHAL : Siva Sai Function Hall
ECIL X RAODS : Tirumala Function Hall
L.B NAGAR : Vanasthalipuram Police station behind Ground KUKATPALLY : Housing Board Function hall
BORABANDA : KS Function Hall
VIZIANAGARAM : Naidu Function Hall;
VIZAG : R K Beach, Viswa Priya Function KAKINADA : Venkateswara Function Hall
RAJAHMUNDRY : Old Apsara Hotel, Opp Muncipal office ground NARSAPURAM : Bus Stand Center,Meera Grandhalayam
ELURU : Srinivas Theatre Ground, R.R Pet VIJAYAWADA :Vani Vidyalayam
GUNTUR : Pichika Ground
ONGOLE : Global School
NELLORE : Shivam Function Hall;
TIRUPATHI : Devandar Theatre;
KADAPA : Raja Kalyana Mandapam;
KURNOOL : Venkateswara Rice mill compound area ANANTHAPURAM : Little Flower School Ground
KHAMMAM : Sequel Resorts;
WARANGAL : Ekasila Park / Susheel Theatre NIZAMABAD : Collector Ground
JAMMUKONTA : Murali Theatre;
BELLAMPALLY : Tilak Stadium;
MAHABUBNAGAR : Vision Function Hall;
BANGALORE : Hotel Citadel, Majestic Road

నేడు పవన్ పార్టీ ప్రకటన
-ప్రత్యక్ష ప్రసారాలకు భారీ ఏర్పాట్లు.. పాసులు లేకుంటే నో ఎంట్రీ
హైదరాబాద్/ సిటీబ్యూరో, మార్చి 13 (టీ మీడియా): ప్రముఖ సినీటుడు, చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. శుక్రవారం రాత్రి 8.00గంటలకు నగరంలోని హైటెక్స్ వేదికగా కొత్త పార్టీ ప్రకటన చేసేందుకు రంగాన్ని సిద్ధం చేసుకున్నారు. ‘జనసేన’ అని పేర్కొంటున్న పార్టీ పేరు, గుర్తు, జెండాను పవన్ అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ మేరకు మీడియాకు ఆహ్వానం అందింది. కాగా, తన ప్రసంగాన్ని ప్రత్యక్షవూపసారం చేసేందుకు పవన్ భారీ ఏర్పాట్లు చేశారు. జనసేన పార్టీ పేరును పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించకున్నా.. ఆ పేరు ప్రచారం మాత్రం ఊపందుకుంది. జనసేన పార్టీ పేరిట పవన్‌కళ్యాణ్ దరఖాస్తు చేసుకున్న విషయాన్ని ఎన్నికల కమిషన్ ఇదివరకే ధ్రువీకరించింది. సార్వవూతిక ఎన్నికల షెడ్యూల్ ఖరారైనందున.. రాజకీయ పార్టీగా గుర్తించడం ఈ ఎన్నికల్లో సాధ్యంకాదని కూడా ఎన్నికల కమిషన్ వివరించింది. ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గానే పోటీ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అన్ని ప్రచారాలకు శుక్రవారం పవన్‌కళ్యాణ్ చేసే ప్రకటన తుది జవాబుకానుంది. పవన్ కళ్యాణ్ పార్టీ వల్ల ఏ వర్గం ఓట్లు చీలి ఏ వర్గానికి లాభం చేకూరుతుందోనన్న చర్చ సర్వత్రా జరుగుతున్నది.
pawan

పాసులు లేకుంటే నో ఎంట్రీ
ప్రముఖ సినీ హీరో పవన్‌కళ్యాణ్ నిర్వహించతలపెట్టిన నూతన పార్టీ సభకు సైబరాబాద్ పోలీసులు ఆంక్షలు విధిస్తూ అనుమతి జారీచేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఉల్లంఘించినవారితో పాటు నిర్వాహకులపై కూడా చర్యలు తీసుకుంటామని మాదాపూర్ డీసీపీ కాంతిరతన్ టాటా హెచ్చరించారు. పవన్‌కళ్యాణ్ నూతన రాజకీయపార్టీని స్థాపిస్తూ మొదటిసారిగా మాదాపూర్ హైటెక్స్‌లో సభ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ సభకు మాదాపూర్ డీసీపీ ఆంక్షలతో కూడిన అనుమతిని జారీచేశారు. 4వేల మందికి మాత్రమే సభకు అనుమతి ఉంటుందని.. నిర్వాహకులు జారీచేసిన పాస్‌లు ఉన్నవారికి మాత్రమే ప్రవేశం కల్పిస్తామని డీసీపీ తెలిపారు.
అన్నతోనే ఉంటా: నాగబాబు
హైదరాబాద్: ఒకవైపు కేంద్రమంత్రి చిరంజీవి సోదరుడు సినీనటుడు పవన్‌కళ్యాణ్ రాజకీయ పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటుంటే.. ఆయన రెండో సోదరుడు నాగబాబు మాత్రం అన్న వెంటే నడుస్తానని ప్రకటించారు. తన మద్దతు, అభిమానుల మద్దతు అన్నయ్య చిరంజీవికే ఉంటుందని నాగబాబు నర్మగర్భంగా మాట్లాడారు. అన్నయ్యకు మద్దతివ్వడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. సినీ జీవితంలో చిరంజీవి ఎన్నో వ్యయవూపయాసలకు ఓర్చి తమకు రాజమార్గం రూపొందించారని గుర్తు చేశారు. తమ్ముళ్లుగా తమకే కాకుండా అభిమానులకు కూడా గొప్ప గుర్తింపు తెచ్చారని అన్నారు. ఆన్నయ్య మార్గంలోనే తాను, పవన్, బన్నీ, చరణ్ అంతా మంచి గుర్తింపు తెచ్చుకున్నామని తెలిపారు. ప్రస్తుత తరుణంలో మెగాఫ్యామిలీ అభిమానుల్లో కొంత గందరగోళం నెలకొన్న దృష్ట్యా ఈ ప్రకటనను విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.

No comments:
Post a Comment